🏡 షాద్‌నగర్ వైపు NH-44 పక్కనే నా సొంత DTCP & MUDA అప్రూవ్డ్ ప్లాట్ అమ్ముతున్నాను — ఓనర్ డైరెక్ట్, బ్రోకరేజ్ లేదు.
📍 Diamond City by SAN Infra Housing · పెద్దాయిపల్లి, బాలానగర్ మండలం (షాద్‌నగర్ వైపు, NH-44 – హైదరాబాద్ సిటీలోని బాలానగర్ కాదు)
📐 201.6 గజాలు (33′ × 55′) · వెస్ట్ ఫేసింగ్ · 100% వాస్తు · 33 అడుగుల BT రోడ్డు
💰 గజం ₹20,000 · మొత్తం ₹40.30 లక్షలు
✅ DTCP & MUDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ · క్లియర్ టైటిల్ · స్పాట్ రిజిస్ట్రేషన్
🏘️ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ & కాంపౌండ్ వాల్ · 40 & 33 అడుగుల BT రోడ్లు · అవెన్యూ ప్లాంటేషన్ · డ్రైనేజ్ & కరెంట్ · పిల్లల ఆట స్థలం · 24 గంటల సెక్యూరిటీ
లొకేషన్:
– హైదరాబాద్–బెంగళూరు హైవే (NH-44) పక్కనే లేఅవుట్
– రీజనల్ రింగ్ రోడ్‌కు 10 నిమిషాలు
– షాద్‌నగర్ MMTS దగ్గర · జడ్చర్ల ఫార్మా SEZ కంటే ముందు · NRSC పక్కనే
– రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు 30 నిమిషాలు
🗺️ మ్యాప్: https://maps.app.goo.gl/W5frRvmU2PVsi9Vt9
అన్ని డాక్యుమెంట్లు, పూర్తి వివరాలు సైట్ విజిట్‌కు ముందే వాట్సాప్‌లో పంపుతాను.

